గుంటూరు చేరుకున్న మహిళా కమిషన్‌ బృందం

తాజా వార్తలు

Published : 12/01/2020 07:57 IST

గుంటూరు చేరుకున్న మహిళా కమిషన్‌ బృందం

గుంటూరు: జాతీయ మహిళా కమిషన్‌ నుంచి ఇద్దరు సభ్యుల బృందం  అమరావతిలో పర్యటించనుంది. ఈనేపథ్యంలో కమిషన్‌ సభ్యులు ఆదివారం ఉదయం గుంటూరు చేరుకున్నారు. రాజధాని ప్రాంతంలో ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసుల దాడులు, తోపులాటలపై ఆరోపణలు వెల్లువెత్తడంతో.. కమిషన్‌ ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. వాస్తవానికి శనివారమే ఈ బృందం రావాల్సి ఉన్నప్పటికీ  పర్యటన ఆదివారానికి వాయిదా పడింది.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని