ఆంగ్లమాధ్యమంపై హైకోర్టులో విచారణ

తాజా వార్తలు

Updated : 27/01/2020 22:11 IST

ఆంగ్లమాధ్యమంపై హైకోర్టులో విచారణ

అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రీనివాస్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేసే విషయంలో ముందుకు వెళుతోందని, దీనివల్ల నిధులు దుర్వినియోగం అవుతాయని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై ముందుకు వెళ్తే సంబంధిత అధికారులే బాధ్యత వహిస్తారని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు హైకోర్టు వాయిదా వేసింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని