లో దుస్తుల్లో కిలో బంగారం

తాజా వార్తలు

Published : 15/02/2020 09:49 IST

లో దుస్తుల్లో కిలో బంగారం

హైదరాబాద్‌: సింగపూర్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన సెంథిల్‌ కుమార్‌ అనే స్మగ్లర్‌ వద్ద అధికారులు కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని లోదుస్తుల్లో అమర్చి తరలిస్తుండగా శంషాబాద్‌ విమానాశ్రయం సీఐఎస్ఎఫ్‌ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్‌ను కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని