మంత్రి పువ్వాడ కాన్వాయ్‌కి ప్రమాదం

తాజా వార్తలు

Published : 17/02/2020 13:08 IST

మంత్రి పువ్వాడ కాన్వాయ్‌కి ప్రమాదం

హైదరాబాద్‌ : మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. పంజాగుట్ట జీవీకే మాల్‌ వద్ద ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కాన్వాయ్‌లోని ఒక వాహనాన్ని మరో వాహనం ఢీకొంది.  ఈ ఘటనలో బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు మరో మూడు వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రగతిభవన్‌కు మంత్రి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన అనంతరం మంత్రి వేరే వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని