ఏపీలో 8మంది ఐపీఎస్‌ల బదిలీ

తాజా వార్తలు

Published : 18/02/2020 21:10 IST

ఏపీలో 8మంది ఐపీఎస్‌ల బదిలీ

అమరావతి: రాష్ట్రంలో 8మంది ఐపీఎస్‌ అధికారులను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో ఇద్దరిని డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది.

* కేఆర్‌ఎం కిశోర్‌ కుమార్‌ - రోడ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌

* కుమార్‌ విశ్వజిత్‌ - హోంశాఖ కార్యదర్శి

* ఎన్‌.బాలసుబ్రహ్మణ్యం - రైల్వేస్‌ అదనపు డీజీ

* ఎం.సునీల్‌ కుమార్‌ నాయక్‌ - సీఐడీ డీఐజీ

* అభిషేక్‌ మహంతి - గ్రేహౌండ్స్‌ గ్రూప్‌ కమాండెంట్‌

* వినీత్‌ బ్రిజ్‌లాల్‌ - ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డైరెక్టర్‌

* కృపానంద్‌ త్రిపాఠి ఉజేలా, పి. హరికుమార్‌లను డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని