వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు

తాజా వార్తలు

Updated : 28/02/2020 14:53 IST

వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు

యాదాద్రి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి  శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఇవాళ మత్స్య అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై స్వామివారు విహరించారు. వేడుకను తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని