పొత్తూరి అంత్యక్రియలు పూర్తి

తాజా వార్తలు

Published : 05/03/2020 21:08 IST

పొత్తూరి అంత్యక్రియలు పూర్తి

హైదరాబాద్‌: ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ మృతి చెందిన ఆయన పార్థివదేహాన్ని సందర్శనార్థం మాసబ్ ట్యాంక్‌లోని ఆయన నివాసంలో ఉంచారు. పలువురు ప్రముఖులు, పాత్రికేయులు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం జూబ్లిహిల్స్ మహాప్రస్థానంలో కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని