హైకోర్టును ఆశ్రయించిన రేవంత్‌రెడ్డి

తాజా వార్తలు

Published : 13/03/2020 11:55 IST

హైకోర్టును ఆశ్రయించిన రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: డ్రోన్‌ కెమెరా కేసులో కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈకేసుకు సంబంధించి ఆయన ఇవాళ హైకోర్టులో 3 పిటిషన్లు దాఖలు చేశారు. నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని, మియాపూర్‌ కోర్టు విధించిన రిమాండ్‌ రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. పార్లమెంట్‌ సమావేశాలకు హాజరుకావాల్సి ఉన్నందున బెయిల్‌ మంజూరు చేయాలని మరో పిటిషన్‌ దాఖలు చేశారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని