బడ్జెట్‌ పద్దులకు శాసనసభ ఆమోదం

తాజా వార్తలు

Updated : 15/03/2020 23:51 IST

బడ్జెట్‌ పద్దులకు శాసనసభ ఆమోదం

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా బడ్జెట్‌ పద్దులపై చర్చలు పూర్తయ్యాయి. మొత్తం 25 పద్దులపై శాసనసభలో చర్చ జరిగింది. ఈ చర్చలో 25 మంది శాసనసభ్యులు పాల్గొన్నారు. పద్దులపై చర్చకు 10 మంది మంత్రులు సమాధానం ఇచ్చారు. విద్య, క్రీడలు, పర్యాటకం, కార్మిక, దేవాదాయ, అటవీ, న్యాయ, పరిశ్రమలు, ఐటీ, పురపాలక, నీటిపారుదల, సాధారణ పరిపాలన, పంచాయతీరాజ్‌, ఆర్‌ ఆండ్‌ బీ, శాసనసభ, ఇందన, ఆర్థిక నిర్వహణ పద్దులకు ఆమోదం లభించింది. 

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు శాసనసభలో 2019-20 సంవత్సరానికి అనుబంధ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీంతో అనుబంధ బడ్జెట్‌కు శాసన సభ ఆమోదం తెలిపింది.  

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని