నిరాడంబరంగా రాములవారి కల్యాణోత్సవం 
close

తాజా వార్తలు

Updated : 02/04/2020 21:36 IST

నిరాడంబరంగా రాములవారి కల్యాణోత్సవం 

భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా స్వామి వారి కల్యాణమహోత్సవం కన్నులపండువగా జరిగింది. లాక్‌డౌన్‌ ప్రభావంతో భక్తులకు ప్రవేశం లేకుండా కోవెల ప్రాంగణంలో నిరాడంబరంగా ఈ వేడుకను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ప్రభుత్వ సలహాదారు రమణాచారి ఆలయ అర్చకులకు అందజేశారు. సుమారు 40 మంది సమక్షంలోనే జగత్కల్యాణాన్ని నిర్వహించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని