జిల్లాకు రూ.కోటి చొప్పున తితిదే భారీ విరాళం

తాజా వార్తలు

Published : 15/04/2020 16:23 IST

జిల్లాకు రూ.కోటి చొప్పున తితిదే భారీ విరాళం

తిరుమల: కరోనా బాధితులను ఆదుకొనేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) భారీ విరాళాన్ని ప్రకటించింది. తితిదే అన్నదానం ట్రస్టు నుంచి జిల్లాకు రూ.కోటి చొప్పున విరాళంగా అందించింది. లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన పేదలు, వలస కూలీల ఆకలి తీర్చాలనే నిర్ణయంతోనే తితిదే ఈ నిధులు మంజూరు చేసిందని బోర్డు తెలిపింది. ఆకలితో ఉన్న పేదల అన్నదానం కోసం ఈ నిధులు వినియోగించాలని జిల్లా ఉన్నతాధికారులకు తితిదే విజ్ఞప్తి చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని