బయటపడ్డ గుట్కా బాగోతం
close

తాజా వార్తలు

Updated : 25/04/2020 07:10 IST

బయటపడ్డ గుట్కా బాగోతం

అక్రమ రవాణాదారులు ఇలా సంచుల్లో సోయా పొట్టు నింపి మధ్యలో గుట్కా ప్యాకెట్లు పెట్టి గాడిదలపై మహారాష్ట్ర నుంచి తీసుకొస్తున్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలం గుండూర్‌లో పోలీసుల తనిఖీల్లో ఈ బాగోతం వెలుగుచూసింది.

-న్యూస్‌టుడే, జుక్కల్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని