హన్మకొండలో మొన్న కూతురికి.. నేడు తల్లికి!

తాజా వార్తలు

Published : 04/05/2020 18:58 IST

హన్మకొండలో మొన్న కూతురికి.. నేడు తల్లికి!

హన్మకొండ: వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు డీఎంహెచ్‌వో లలితా దేవి వెల్లడించారు. ఏప్రిల్‌ 21న పదేళ్ల  బాలికకు కరోనా పాజిటివ్‌గా తేలిందనీ.. దీంతో ఆమెను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. అయితే, కుమార్తెతో పాటు తల్లి కూడా గాంధీ ఆస్పత్రికి వెళ్లారని వివరించారు. తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో బాలిక తల్లికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని డీఎంహెచ్‌వో వెల్లడించారు.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని