కువైట్‌ నుంచి భారత్‌కు 163 మంది
close

తాజా వార్తలు

Updated : 10/05/2020 00:39 IST

కువైట్‌ నుంచి భారత్‌కు 163 మంది

శంషాబాద్: కరోనా వైరస్‌ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందే భారత్‌ మిషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే వివిధ దేశాల నుంచి పలువురు భారత్‌కు తరలిరాగా..తాజాగా కువైట్‌ నుంచి 163 మంది ప్రయాణికులతో ప్రత్యేక విమానం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంది. ప్రయాణికుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. విమానాశ్రయంలో ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం వారిని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని