పది పరీక్షలపై విచారణ చేపట్టండి

తాజా వార్తలు

Published : 15/05/2020 13:32 IST

పది పరీక్షలపై విచారణ చేపట్టండి

హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారణ చేపట్టాలని హైకోర్టును తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టుకు విన్నవించారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని పరీక్షల నిర్వహణకు అనుమతివ్వాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వైద్యుల సలహా మేరకు కరోనా నివారణ చర్యలు చేపడతామని హైకోర్టుకు తెలిపింది. ఈ అంశంపై ఈ నెల 19న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని