అమెజాన్‌ ఫుడ్‌ డెలివరీ సేవలు ప్రారంభం!
close

తాజా వార్తలు

Published : 22/05/2020 01:42 IST

అమెజాన్‌ ఫుడ్‌ డెలివరీ సేవలు ప్రారంభం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్ తాజాగా ఫుడ్‌ డెలివరీలోకి అడుగుపెట్టింది. మొట్టమొదటగా బెంగళూరులో ప్రారంభించిన సేవలు..ప్రస్తుతం నగరంలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉందుబాటులో ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రాథమికంగా కొన్ని రెస్టారెంట్ల నుంచే వీటిని డెలివరీ చేస్తామని తెలిపింది. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఫుడ్‌ డెలివరీ సేవలు విస్తరించే ప్రయాత్నాల్లో అమెజాన్‌ ఉన్నట్లు సమాచారం. అయితే, ఇప్పటికే మార్కెట్లో ఫుడ్‌ డెలివరీ సర్వీసుల్లో దూసుకెళ్తున్న స్విగ్గీ, జొమాటో సంస్థలు కరోనా వైరస్‌ ప్రభావంతో ఉద్యోగులను తొలగిస్తున్న సమయంలోనే అమెజాన్ ఫుడ్‌ డెలివరీ ప్రారంభించడం విశేషం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని