ఏపీలో భారీగా ఐఎఫ్‌ఎస్‌ల బదిలీలు

తాజా వార్తలు

Published : 07/06/2020 09:21 IST

ఏపీలో భారీగా ఐఎఫ్‌ఎస్‌ల బదిలీలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఎఫ్‌ఎస్‌ అధికారులను ప్రభుత్వ బదిలీ చేసింది. 30 మంది ఐఎఫ్‌ఎస్‌ అధికారులును బదిలీ చేస్తూ, వెయిటింగ్‌లో ఉన్న వారికి పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉత్తర్వుల కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని