తిరుమలలో ముగిసిన ప్రయోగాత్మక దర్శనాలు
close

తాజా వార్తలు

Published : 10/06/2020 23:26 IST

తిరుమలలో ముగిసిన ప్రయోగాత్మక దర్శనాలు

తిరుమల: శ్రీవారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రోజుల ప్రయోగాత్మక దర్శనాలు నేటితో పూర్తయ్యాయి. మూడు రోజుల్లో 21,500 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు తితిదే అధికారులు తెలిపారు. దాదాపు 31 వేల మందికి అన్న ప్రసాద వితరణ చేసినట్లు చెప్పారు. రెండు రోజులకు గాను రూ.47 లక్షల హుండీ ఆదాయం సమకూరినట్లు దేవస్థానం అధికారులు వివరించారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని