ఈఎస్‌ఐ ఆస్పత్రికి అచ్చెన్నాయుడి తరలింపు

తాజా వార్తలు

Published : 12/06/2020 21:19 IST

ఈఎస్‌ఐ ఆస్పత్రికి అచ్చెన్నాయుడి తరలింపు

విజయవాడ: ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ప్రాథమిక పరీక్షల అనంతరం ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన్ను మంగళగిరిలోని అనిశా న్యాయమూర్తి  నివాసంలో హాజరుపర్చనున్నారు. ఈ నేపథ్యంలో అనిశా న్యాయమూర్తి నివాసం వద్ద గట్టి భత్రతా ఏర్పాట్లు చేశారు. అపార్ట్‌మెంట్‌ వైపు ఎవరూ రాకుండా వంద మీటర్ల దూరం నుంచే ఆంక్షలు విధించారు. అచ్చెన్నాయుడి న్యాయవాదులను కూడా పోలీసులు నిలిపివేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని