మతసామరస్యాన్ని చాటిన ముస్లిం యువకుడు

తాజా వార్తలు

Published : 14/06/2020 23:04 IST

మతసామరస్యాన్ని చాటిన ముస్లిం యువకుడు

హిందూ ఆలయాల్లో శానిటైజేషన్‌

విశాఖ: కరోనా విపత్కాలంలో విశాఖకు చెందిన ఓ ముస్లిం యువకుడి ఆలోచన మతసామరస్యాన్ని చాటిచెప్పింది. న్యాయవాది అయిన ఎంజీఎం ఖాన్‌ ఆధ్యాత్మిక ప్రదేశాల్లో కేవలం రెండు రూపాయలకే రసాయన ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నాడు. మందిరం, మసీదు, చర్చి అనే భేదం లేకుండా అన్ని ప్రదేశాల్లో వైరస్‌ను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆల్కహాల్‌ లేకుండా తయారుచేసిన ద్రావణాన్నే పిచికారీలో వాడుతున్నాడు. ఇప్పటివరకు దాదాపు 200 ప్రార్థనా మందిరాలను శానిటైజ్‌ చేసినట్లు తెలిపాడు. కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకే ఇలా చేస్తున్నట్లు ఖాన్‌ వెల్లడించాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని