గుడ్‌న్యూస్‌: గచ్చిబౌలి టిమ్స్‌లో 499 ఉద్యోగాలు

తాజా వార్తలు

Published : 15/06/2020 18:10 IST

గుడ్‌న్యూస్‌: గచ్చిబౌలి టిమ్స్‌లో 499 ఉద్యోగాలు

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలిలో  ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన టిమ్స్‌ ఆస్పత్రిలో సిబ్బంది నియామకానికి సోమవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆస్పత్రిలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేసేందుకు ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవల నియామక బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 499 మంది వైద్యులు, నర్సులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నట్టు బోర్డు తెలిపింది. ఈ నెల 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని