ఏపీలో కొత్తగా 443 కరోనా కేసులు

తాజా వార్తలు

Updated : 22/06/2020 16:45 IST

ఏపీలో కొత్తగా 443 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు ఉదయం 10 వరకు కొత్తగా 443 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవారు 392 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 44 మంది. ఇతర దేశాలకు చెందినవారు ఏడుగురు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,372గా ఉండగా...

అందులో రాష్ట్రానికి చెందిన కేసులు 7,451. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారివి 1,584కాగా, ఇతర దేశాల నుంచి వచ్చినవారు 337 మంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,826 మంది చికిత్స పొందుతుండగా.. 4,435 మంది నయమై డిశ్ఛార్జి అయ్యారు. ఇప్పటివరకు 111 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గత 24 గంటల్లో 16,704 కరోనా పరీక్షలు నిర్వహించారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయ్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని