IN PICS: కర్నల్‌ కుటుంబంతో కేసీఆర్‌
close

తాజా వార్తలు

Published : 22/06/2020 17:32 IST

IN PICS: కర్నల్‌ కుటుంబంతో కేసీఆర్‌

సూర్యాపేట: వీరమరణం పొందిన కర్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబసభ్యులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించారు. గతంలో ప్రకటించిన విధంగా సంతోష్‌బాబు సతీమణికి ఆర్డీవో నియామక పత్రాలు అందజేశారు. దీంతోపాటు రూ.ఐదు కోట్ల చెక్కు, నివాస స్థల పత్రాలను కూడా అందజేశారు. అంతకుముందు కర్నల్‌ సంతోష్‌బాబు చిత్రపటానికి సీఎం కేసీఆర్‌ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఇటీవల భారత్‌ - చైనా సరిహద్దు వద్ద గల్వాన్‌ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో కర్నల్‌ సంతోష్‌ బాబు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. 


కర్నల్‌ సంతోష్‌బాబు చిత్ర పటానికి నివాళులు అర్పిస్తున్న సీఎం కేసీఆర్‌


 సంతోష్‌బాబు సతీమణి సంతోషీతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌


ఆర్డీవో నియామక పత్రాలను అందజేస్తున్న సీఎం కేసీఆర్‌


మంత్రి జగదీష్‌రెడ్డితో పాటు ఇతర నాయకులు, అధికారులు


సంతోష్‌ బాబు చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తున్న సీఎం కేసీఆర్


సంతోష్‌బాబు కుటుంబసభ్యులతో కేసీఆర్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని