మద్యం మత్తులో యువకుడి వీరంగం

తాజా వార్తలు

Updated : 29/06/2020 14:07 IST

మద్యం మత్తులో యువకుడి వీరంగం

తిరుపతి :  చిత్తూరు జిల్లా తిరుపతిలో రైల్వే స్టేషన్‌ ఎదుట మద్యం మత్తులో ఓ యువకుడు హంగామా సృష్టించాడు. ప్లెక్సీ బారికేడ్‌ ఎక్కిన యువకుడు వేలాడుతూ జనాలను భయపెట్టాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది  అతడ్ని కిందకు దింపేదుకు ప్రయత్నించినప్పటికీ.. ఆ వ్యక్తి అక్కడి నుంచి ఒక్కసారిగా కిందికి దూకేశాడు. పోలీసులు అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.ఆ యువకుడిది తమిళనాడులోని  కుంభకోణం ప్రాంతంగా  గుర్తించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని