భద్రాచలంలో వైద్యాధికారుల నిర్లక్ష్యం
close

తాజా వార్తలు

Updated : 06/07/2020 10:29 IST

భద్రాచలంలో వైద్యాధికారుల నిర్లక్ష్యం

భద్రాచలం: వైద్యాధికారుల నిర్లక్ష్యంతో కరోనా సోకిన వ్యక్తి తీవ్ర ఇబ్బందులు పడిన ఘటన భద్రాచలంలో చోటుచేసుకుంది. కరోనా సోకిన వ్యక్తికి వైద్యులు కాలం చెల్లిన మందులు ఇవ్వడంతో అతడు అనారోగ్యానికి గురయ్యాడు. మెరుగైన చికిత్సం కోసం హైదరాబాద్‌కు తరలించాల్సి ఉండగా అతడి కోసం వాహనం కూడా ఏర్పాటు చేయలేదు. మూడ్రోజుల ఎదురుచూపుల తర్వాత వాహనం ఏర్పాటు చేశారు. ఆదివారం బాధితుడిని హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా.. దారిలో వాహనం టైర్‌ పంక్చరైంది. వైద్యాధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితుడి కుటుంబసభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని