ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు... 

తాజా వార్తలు

Published : 10/07/2020 01:18 IST

ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు... 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎస్సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ వైస్‌ ఛైర్మన్‌, ఎండీ శ్రీనివాసులు బదిలీ అయ్యారు. లెదర్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా శ్రీనివాసులును నియమించారు. ఎస్సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎండీగా ఎం.రవిచంద్రకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఎం.రవిచంద్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని