ఆసుపత్రికి వైద్య పరికరాల అందజేత
close

తాజా వార్తలు

Updated : 16/05/2021 20:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆసుపత్రికి వైద్య పరికరాల అందజేత

ఆదోని మార్కెట్‌: ఆదోని మండలం బసరకోడు గ్రామంలోని క్రిస్టియన్‌ ఛారిటీ ఆసుపత్రికి ఆదోని రోటరీ క్లబ్‌ సభ్యులు ఆదివారం ఉచితంగా వైద్య పరికరాలను అందించారు. అందులో ఈసీజీ, మైక్రోస్కోప్‌ వైద్య పరికరాలున్నాయి. మాజీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, పారిశ్రామికవేత్త నరేంద్ర చేతుల మీదుగా అందించారు. కరోనా నేపథ్యంలో ప్రజల సేవా కార్యక్రమాల కోసం వీటిని అందించినట్లు సభ్యులు తెలిపారు. క్లబ్‌ అధ్యక్షుడు దీపక్‌, కార్యదర్శి పంపాపతి, జీవన్‌సింగ్‌, పద్మనాభయ్య పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని