AP News: చుక్కల మందులో హానిచేసే పదార్థం
close

తాజా వార్తలు

Published : 21/06/2021 13:27 IST

AP News: చుక్కల మందులో హానిచేసే పదార్థం

హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వ న్యాయవాది

అమరావతి : ఆనందయ్య ఔషధ పంపిణీపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. చుక్కల మందును 5 ల్యాబుల్లో పరీక్షించినట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. వీటిలో కంటికి హానిచేసే పదార్థముందని ల్యాబ్‌లు నివేదించినట్లు తెలిపారు. దీంతో ల్యాబ్‌ల నివేదికలను తమ ముందు ఉంచాలని కోర్టు ఆదేశించింది. చుక్కల మందును ఆయుష్‌ కేంద్రంలో పరీక్షించాలని పిటిషనర్‌ కోరారు. ఈ కేసులో తదుపరి విచారణను ధర్మాసనం జులై 1కి వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని