TS News : ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సల గరిష్ఠ ధరలివే
close

తాజా వార్తలు

Updated : 23/06/2021 12:27 IST

TS News : ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సల గరిష్ఠ ధరలివే

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు, పరీక్షల గరిష్ఠ ధరలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు కొవిడ్‌ చికిత్సల ఛార్జీలపై వైద్యారోగ్య శాఖ జీవో 40ని జారీ చేసింది. ప్రభుత్వం ఖరారు చేసిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి..

సాధారణ వార్డులో ఐసోలేషన్, పరీక్షలకు రోజుకు గరిష్ఠంగా రూ.4వేలు

ఐసీయూ గదిలో రోజుకు గరిష్ఠంగా రూ.7,500

 వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ గదికి రోజుకు గరిష్ఠంగా రూ.9వేలు

 పీపీఈ కిట్ ధర రూ.273 మించరాదు

హెచ్ఆర్‌ సీటీ- రూ.1995; డిజిటల్ ఎక్స్ రే-రూ.1300; ఐఎల్6- రూ.1300,

► డీడైమర్-రూ.300; సీఆర్‌పీ-రూ.500; ప్రొకాల్ సీతోసిన్-రూ.1400; ఫెరిటీన్- రూ.400; ఎల్‌డీహెచ్- రూ.140

 సాధారణ జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్స్‌కు కిలోమీటరుకు రూ.75, కనీసం రూ.2వేలు.

► ఆధునిక జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్సుకు కిలోమీటరుకు రూ.125, కనీసం రూ.3వేలు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని