TS News: రాంకీ సంస్థలో ఐటీ సోదాలు

తాజా వార్తలు

Updated : 06/07/2021 11:34 IST

TS News: రాంకీ సంస్థలో ఐటీ సోదాలు

హైదరాబాద్: రాంకీ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు నిర్వహిస్తోంది. నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న రాంకీ ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. రాంకీ సంస్థ అనుబంధ కార్యాలయాల్లోనూ సోదాలు చేస్తున్నారు. ఐటీ అధికారులు 15 బృందాలుగా విడిపోయి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని