ఎప్పటికీ రాజకీయాల్లోకి రాను: హిమాన్షు

తాజా వార్తలు

Updated : 07/07/2021 12:19 IST

ఎప్పటికీ రాజకీయాల్లోకి రాను: హిమాన్షు

ఈనాడు, హైదరాబాద్‌: తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, ఎప్పటికీ వాటిలోకి రానని సీఎం కేసీఆర్‌ మనవడు, మంత్రి కేటీఆర్‌ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు స్పష్టం చేశాడు. ‘‘నాకు రాజకీయాలు వద్దు. నా లక్ష్యాలు, నేను సాధించాల్సినవి చాలా ఉన్నాయి’’ అని ట్విటర్‌లో పేర్కొన్నాడు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని