Fire Accident: కాకినాడ తీరంలో భారీ అగ్నిప్రమాదం

తాజా వార్తలు

Updated : 25/09/2021 13:27 IST

Fire Accident: కాకినాడ తీరంలో భారీ అగ్నిప్రమాదం

సాంబమూర్తినగర్‌: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సముద్రతీరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జీఎంఆర్‌ మినీ పవర్‌ ప్లాంట్‌లో జరిగిన ఈ ఘటనలో భారీగా మంటలు చెలరేగాయి. వెల్గింగ్‌ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు అంటుకుని ప్రమాదం జరిగింది. నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అందుపు చేసేందుకు యత్నిస్తున్నారు. పవర్‌ప్లాంట్‌లోని సుమారు 70 శాతం నిర్మాణ సామగ్రి కాలిబూడిదైనట్లు తెలుస్తోంది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని