Sangam: ధూళిపాళ్ల రిమాండ్‌ పిటిషన్‌ కొట్టివేత

తాజా వార్తలు

Updated : 29/04/2021 13:06 IST

Sangam: ధూళిపాళ్ల రిమాండ్‌ పిటిషన్‌ కొట్టివేత

అమరావతి: సంగం డెయిరీ కేసులో అరెస్టైన తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. రిమాండ్‌ అంశంపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. అనిశా కోర్టు విధించిన రిమాండ్‌పై హైకోర్టులో ధూళిపాళ్ల పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. కేసుపై పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని అవినీతి నిరోధక శాఖను ఆదేశించింది. తదుపరి విచారణను మే 5కు వాయిదా వేసింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని