TS news: స్థానికులకు ఉపాధి కల్పిస్తే అధిక ప్రోత్సాహకాలు: కేటీఆర్‌

తాజా వార్తలు

Updated : 05/08/2021 20:45 IST

TS news: స్థానికులకు ఉపాధి కల్పిస్తే అధిక ప్రోత్సాహకాలు: కేటీఆర్‌

హైదరాబాద్: స్థానికులకు ఉపాధి కల్పించే కంపెనీలకు అధిక ప్రోత్సాహకాలు ఉంటాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పరిశ్రమల శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. హుజూర్‌నగర్‌లోని సిమెంట్‌ కంపెనీ యజమానులతో మాట్లాడారు. 70 శాతం ఉపాధి అవకాశాలు స్థానికులకే కల్పించాలన్నారు. హుజూర్‌నగర్‌లో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. మరోవైపు ఆదిలాబాద్‌లోని సీసీఐ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని