మెట్రోకు మంచి ఆదరణ:ఎన్వీఎస్‌రెడ్డి

తాజా వార్తలు

Updated : 07/09/2020 23:54 IST

 మెట్రోకు మంచి ఆదరణ:ఎన్వీఎస్‌రెడ్డి

హైదరాబాద్‌: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో సుదీర్ఘ కాలం తర్వాత సోమవారం మెట్రోరైలు పునఃప్రారంభమైంది. కారిడార్‌-1లో మెట్రో సర్వీసులు నడిచాయి. తొలిరోజు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించిందని హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి పేర్కొన్నారు. (కారిడార్‌-1) మియాపూర్‌-ఎల్బీనగర్‌ మార్గంలో మొత్తం 120 ట్రిప్పులను తిప్పామని ఆయన తెలిపారు. మొత్తం 19వేల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించారని వెల్లడించారు. శానిటైజేషన్‌ తదితర ఏర్పాట్లపై ప్రయాణికులు సంతృప్తి చెందారని పేర్కొన్నారు. రేపటి(మంగళవారం) నుంచి నాగోల్-రాయదుర్గం మార్గంలో మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని ఎన్వీఎస్‌ రెడ్డి వివరించారు. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని