రాంకీ ఫార్మా కేసులో అయోధ్యరామిరెడ్డి వాదనలు

తాజా వార్తలు

Published : 03/08/2021 18:11 IST

రాంకీ ఫార్మా కేసులో అయోధ్యరామిరెడ్డి వాదనలు

హైదరాబాద్‌: సీబీఐ, ఈడీ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. రాంకీ ఫార్మా కేసులో అభియోగాలపై ఆయోధ్యరామిరెడ్డి వాదనలు వినిపించారు. రాంకీ ఫార్మా, వాన్‌పిక్‌, దాల్మియా సిమెంట్స్‌, జగతి పబ్లికేషన్స్‌, అరబిందో, హెటిరో కేసుల విచారణ ఈనెల 12కి వాయిదా పడింది. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ ఛార్జ్‌షీట్‌లో నిందితులు వాదనలకు సిద్ధం కావాలని సీబీఐ కోర్టు తెలిపింది. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ కేసు విచారణ ఈనెల 16కి వాయిదా పడింది. గృహ నిర్మాణ ప్రాజెక్టుల ఛార్జ్‌షీట్‌పై విచారణ ఈనెల 17కి వాయిదా పడింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని