జమ్ముకశ్మీర్‌లో తితిదేకు భూమి కేటాయింపు
close

తాజా వార్తలు

Published : 01/04/2021 21:52 IST

జమ్ముకశ్మీర్‌లో తితిదేకు భూమి కేటాయింపు

హైదరాబాద్: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి జమ్ము కశ్మీర్ ప్రభుత్వం భూమిని కేటాయించింది. జమ్ము జిల్లా మజిన్ గ్రామంలో శ్రీవారి ఆలయానికి 62 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని