గుండెపోటుతో జేఎన్‌టీయుకే రిజిస్ట్రార్‌ మృతి

తాజా వార్తలు

Updated : 02/08/2021 17:54 IST

గుండెపోటుతో జేఎన్‌టీయుకే రిజిస్ట్రార్‌ మృతి

భానుగుడి సెంటర్‌: కాకినాడ జేఎన్‌టీయు రిజిస్ట్రార్‌ సీహెచ్‌ సత్యనారాయణ గుండుపోటుతో మృతి చెందారు. విధుల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం వరకు యూనివర్సీటీలోనే ఉన్న ఆయన.. విరామ సమయంలో భోజనం చేస్తుండగా ఛాతిలో నొప్పి మొదలైంది. దీంతో హుటాహుటిన స్థానిక అపోలో ఆస్పత్రికి వెళ్లారు. ఆసుపత్రి మెట్లు ఎక్కుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా .


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని