close

తాజా వార్తలు

Updated : 04/05/2021 14:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

AP: పరిషత్‌ ఓట్ల లెక్కింపుపై తీర్పు రిజర్వ్‌

అమరావతి: రాష్ట్రంలో పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు అంశంపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఓట్ల లెక్కింపునకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ధర్మాసనాన్ని కోరింది. వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. 

గతంలో ఎన్నికలు నిర్వహించవద్దంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సింగిల్‌ జడ్జి విచారణ జరిపి ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ ఉత్తర్వులిచ్చారు. దీనిపై ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లింది. దీనిపై విచారణ జరిపిన అనంతరం షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చని.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఫలితాలను మాత్రం ప్రకటించవద్దని ఎస్‌ఈసీని హైకోర్టు డివిజన్ బెంచ్‌ ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్లపై పలుమార్లు విచారణ వాయిదా వేసిన హైకోర్టు.. తాజాగా విచారణ జరిపి తీర్పు రిజర్వ్‌ చేసింది. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని