కడియం శ్రీహరి సోదరుడు కన్నుమూత
close

తాజా వార్తలు

Published : 23/06/2021 22:28 IST

కడియం శ్రీహరి సోదరుడు కన్నుమూత

హన్మకొండ: తెరాస సీనియర్‌ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోదరుడు ప్రభాకర్‌ (51) గుండెపోటుతో మృతి చెందారు. హన్మకొండలోని రోహిణీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. వరంగల్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ తోట పాఠశాలలో ప్రభాకర్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు స్వగ్రామం పర్వతగిరిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని