సంతోశ్‌బాబు విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్‌

తాజా వార్తలు

Updated : 15/06/2021 16:16 IST

సంతోశ్‌బాబు విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్‌

సూర్యాపేట: చైనా సరిహద్దులో వీరమరణం పొందిన కర్నల్‌ సంతోశ్‌బాబు ప్రథమ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన  ఆయన విగ్రహాన్ని మంత్రి కేటీఆర్‌ విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి మంగళవారం ఆవిష్కరించారు.  సూర్యాపేట కోర్టు చౌరస్తాలో తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సూర్యాపేటలో సంతోశ్‌బాబు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి, సంతోశ్‌బాబు చౌరస్తాగా నామకరణం చేస్తామని గతంలో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. సీఎం హామీ మేరకు రూ.20లక్షల వ్యయంతో 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని