TS News: రావి నారాయ‌ణ‌రెడ్డికి కేసీఆర్ నివాళి

తాజా వార్తలు

Updated : 05/06/2021 13:25 IST

TS News: రావి నారాయ‌ణ‌రెడ్డికి కేసీఆర్ నివాళి

హైద‌రాబాద్: తెలంగాణ విముక్తి కోసం రావి నారాయ‌ణ‌రెడ్డి ఎన్నో పోరాటాలు చేశార‌ని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా కేసీఆర్ నివాళులు అర్పించారు. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ ప‌ట్ల నారాయ‌ణ‌రెడ్డి గొప్ప స్ఫూర్తి ప్ర‌ద‌ర్శించార‌ని కొనియాడారు. తొలి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అత్య‌ధిక మెజార్టీతో చ‌రిత్ర సృష్టించార‌ని చెప్పారు. పోరాటాల విజ‌య‌వంతానికి నారాయణ‌రెడ్డి నిర్దిష్ట కార్యాచ‌ర‌ణ ఆచ‌రించార‌ని వివ‌రించారు.  



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని