Viral Video: కర్రలతో కొట్టుకున్న కియా ఉద్యోగులు

తాజా వార్తలు

Published : 22/09/2021 02:07 IST

Viral Video: కర్రలతో కొట్టుకున్న కియా ఉద్యోగులు

అమరావతి: అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలో కియా అనుంబంధ సంస్థలకు చెందిన కొందరు ఉద్యోగులు పరస్పర ఘర్షణకు దిగారు. పరిశ్రమ ఆవరణలో కర్రలతో కొట్టున్నారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని