బావ త్వరగా కోలుకోవాలి: కేటీఆర్‌

తాజా వార్తలు

Updated : 05/09/2020 16:29 IST

బావ త్వరగా కోలుకోవాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌‌: ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌‌రావుకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ట్విటర్‌లో స్వయంగా ఆయనే తెలిపారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్‌ వచ్చిందని, తన ఆరోగ్యం బాగానే ఉందని మంత్రి పేర్కొన్నారు. తనను కలిసిన వారు ఐసోలేషన్‌లో ఉండాలని, కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలని కోరారు. హరీశ్‌‌రావు ట్వీట్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్‌ తన బావ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇతరుల కంటే హరీశ్‌ త్వరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని