శోభాయమానం శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్‌: కేటీఆర్‌ 

తాజా వార్తలు

Updated : 13/07/2021 15:42 IST

శోభాయమానం శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్‌: కేటీఆర్‌ 

హైదరాబాద్: మధ్య మానేరు వెనుక జలాలతో శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్‌ మరింత శోభాయమానంగా కన్పిస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ట్వీట్‌ చేశారు. దీన్ని కాళేశ్వరం ప్రాజెక్టుకు అధికారిక జల కూడలిగా అభివర్ణించారు. ఇది పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందడానికి ఎంతో ఆస్కారం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ కసరత్తు చేస్తోందని వివరించారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని