వర్ణ శోభితం..యాదాద్రి ఆలయం
close

తాజా వార్తలు

Published : 12/06/2021 20:56 IST

వర్ణ శోభితం..యాదాద్రి ఆలయం

యాదాద్రి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వడివడిగా రూపుదిద్దుకుంటోంది. ఒక్కో పనిని పూర్తి చేస్తూ ఉద్ఘాటనకు ఆలయాన్ని సిద్ధం చేస్తున్నారు. ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌ సాయి, యాడా అధికారులు ఇవాళ యాదాద్రిలో లైటింగ్‌ డెమో నిర్వహించారు. ప్రత్యేక లైట్ల ఏర్పాటుతో శ్రీలక్ష్మీనరసింహస్వామివారి క్షేత్రం స్వర్ణ కాంతులతో విరాజిల్లుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని