జంతు సంరక్షకుడు.. పాముల ప్రాణదాత!

తాజా వార్తలు

Published : 26/06/2021 17:22 IST

జంతు సంరక్షకుడు.. పాముల ప్రాణదాత!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మూగజీవాలపై అపారమైన ప్రేమ ఉండేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ జంతువులను రక్షించడమే వృత్తిగా పెట్టుకునేవాళ్లు చాలా అరుదు. ఇలాంటి అరుదైన వ్యక్తుల్లో కర్ణాటక విజయనగర జిల్లా, ఇంగళకి గ్రామానికి చెందిన వేణుగోపాల్‌ ఒకరు. జంతువుల సంరక్షణనే వృత్తిగా మలచుకున్న అతడు.. సుమారు 25వేల పాములు, మెుసళ్లు, ఎలుగుబంట్లు తదితర ప్రాణాంతక జీవులను రక్షించాడు. 30 ఏళ్లుగా వీటిని పట్టుకుని కాపాడే క్రమంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నాడు. పలుమార్లు పాము కాటుకు గురయ్యానని తెలిపాడు. వాటిదోవన వాటిని పోనిస్తే పాములు ఎలాంటి హాని చేయవని, మూగ జీవాలను రక్షించడాన్ని అందరూ తమ బాధ్యతగా భావించాలని కోరుతాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని