Ap News: మెగా సోలార్‌ ప్రాజెక్టు టెండర్లు రద్దు
close

తాజా వార్తలు

Published : 17/06/2021 22:04 IST

Ap News: మెగా సోలార్‌ ప్రాజెక్టు టెండర్లు రద్దు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టనున్న మెగా సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు టెండర్లను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. టెండర్లు లోపభూయిష్టంగా ఉన్నాయని టాటా రెన్యుబుల్‌ ఎనర్జీ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తాజాగా మరోసారి టెండర్లు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను సైతం తాజాగా రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని