ఆలస్యంగా నడుస్తున్న మెట్రోరైళ్లు

తాజా వార్తలు

Published : 18/11/2020 13:27 IST

ఆలస్యంగా నడుస్తున్న మెట్రోరైళ్లు

హైదరాబాద్: నగరంలో మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సాంకేతిక కారణాలతోనే ఆలస్యంగా నడుస్తున్నట్లు మెట్రో స్టేషన్ల సిబ్బంది ప్రకటిస్తున్నారు. ఎల్బీనగర్‌లో ప్లాట్‌ఫామ్‌, ఎలివేటర్‌, సెక్యూరిటీ చెక్‌ వద్ద క్యూలో అధిక సంఖ్యలో ప్రయాణికులు వేచి ఉన్నారు. ప్లాట్‌ ఫామ్‌పైకి ఎక్కువ మంది రాకుండా సెక్యూరిటీ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. రైళ్ల ఆలస్యం కారణంగా 15 నుంచి 20 నిమిషాల పాటు ప్లాట్‌ ఫామ్‌పై వేచి ఉండాల్సి వస్తోందంటూ ప్రయాణికులు వాపోతున్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని