Viral video: కూటి కోసం ‘కోతి’ కష్టాలు..!

తాజా వార్తలు

Published : 04/07/2021 16:15 IST

Viral video: కూటి కోసం ‘కోతి’ కష్టాలు..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోతులు చేసే చేష్టలు చూసి నవ్వుకోనివారు ఉండరు. కొన్ని సార్లు కోతులు మనుషుల్లాగే ప్రవర్తిస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి ఓ కోతి హోటల్‌లో ప్లేట్లు కడుగుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.  ఓ చాయ్‌ దుకాణం బయట నిండా నీరున్న తొట్టె ముందు బల్లపై కూర్చొని మనుషుల్లాగే ఓ కోతి ప్లేట్లు కడుగుతోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా అది వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 2.60 లక్షల మంది ఆ వీడియోను లైక్‌ చేశారు. పలువురు నెటిజన్లు సరదా కామెంట్లతో తమ స్పందన తెలియజేస్తున్నారు.   
 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని